Nee Viswasa naavalo yesu vunnaadaa Song Lyrics
Lyrics in Telugu
నీ విశ్వాస నావలో యేసు వున్నాడా? -ఆయన కూర్చున్న నావలో నీవు వున్నావ? /2/
/అ.ప./
తెలుసుకొనుము ఓమనసా తెలుసుకొనుము! (2)
ఇదే అనుకూల సమయము యేసుద్వార (2)
1. పాప లోకంలో! పాప లోకంలో– యేసు తప్ప దేవుడున్నాడా?
మన పాపాలు క్షమియించే దేవుడున్నాడా? (నీ విశ్వాస)
2. ఆహా పరలోకం! ఓహో పరలోకం మనకు యిచ్చే యేసువుండగా!
పాపాన్నే విడిచిపెట్టు యేసు ముందర (నీ విశ్వాస)
Lyrics in English
Nee viswasa navalo Yesu vunnada?
Aayana kurchunna naavalo neevu vunnava? (2)
Bridge:
Telisikonumu o manasa telusukonumu (2)
Ide anukula samayam Yesu dwara (2) (Nee)
1.Paapa lokamlo! Paapa lokamlo – Yesu tappa devudunnaada?
Mana paapaalu kshamiyinche – Devudunnada? (Bridge)
2.Aaha paralokam! oho Paralokam!- manaku ichhe Yesu vundaga!
Paapaanne vidichipettu – Yesu mundara (Bridge)