Needu Premaku Haddu Ledayaa Song Lyrics
Lyrics in Telugu
నీదు ప్రేమకు హద్దు లేదయా
నీదు ప్రేమకు కొలత లేదయా
నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు
పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా (నీదు)
1. తల్లి తండ్రులు చూపలేని ప్రేమ
తనయులివ్వని తేటనైన ప్రేమ “2”
పేదలకు నిరు పేదలకు
విధవలకు అనాథలకు “2”
బంధు మిత్రులు చూపలేని ప్రేమా “2”
కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా (నీదు)
2. నరులకై నర రూపమైన ప్రేమ
పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ “2”
దొంగలకు వ్యభిచారులకును
కౄరులకు నర హంతకులకు
మనుజులివ్వని మధురమైన ప్రేమా “2”
కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా (నీదు)
Lyrics in English
Needu Premaku Haddu Ledayaa
Needu Premaku Kolatha Ledayaa
Needu Premaku Saati Raarayaa.. Evvaru
Pogadadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa (Needu)
1. Thalli Thandrulu Choopaleni Prema
Thanayulivvani Thetanaina Prema “2”
Pedalaku Niru Pedalaku
Vidhavalaku Anaathalaku “2”
Bandhu Mithrulu Choopaleni Premaa “2”
Koniyaadadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa (Needu)
2. Narulakai Nara Roopamaina Prema
Paramu Cherchaga Praanamichchina Prema “2”
Dongalaku Vyabhichaarulakanu
Kroorulaku Nara Hanthakulaku
Manujulivvani Madhuramaina Premaa “2”
Keerthinchadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa (Needu)