NEETHO SNEHAM Telugu Christian Song Lyrics – A.R. Stevenson
నీతో స్నేహం నాకెంతో మేలయ్య నీ సహవాసం నాకుంటే చాలయ్యా (2)
నమ్మదగిన నా మంచి యేసయ్య (2)
ఎన్నడగని నన్ను పిలిచినావయ్యా (2) (నీతో)
1. నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయ్యా (2)
నాలో నివాసముండగోరిన నాతో భుజింప నన్ను చేరినా (నమ్మదగిన)(నీతో)
2. ఇద్దరు ముగ్గురు ఓచోట కూడగా వారితో ఉంటానన్నవయ్యా (2)
నీలాగ వెలుగులోనే నడిపిన నా పాప దోషమంతా కడిగిన (నమ్మదగిన)(నీతో)
3. ఎమ్మాయి దారిలో నీతోటి నడువగా హృదయం మండించినవాయ (2)
నీ లేఖనములు తేటపరిచిన అజ్ఞ్యానతిమిరం తొలగించిన (నమ్మదగిన)(నీతో)
4. పామర శిస్యులు నీతోనే ఉండగా ధైర్యము ప్రసాదించినవాయ (2)
నీసేవ చేయు కృపను ఇచ్చినా నీప్రేమ చాట ఇలలో ఉంచినా(నమ్మదగిన)(నీతో)