Nenunu Naa Inti Vaarunu Song Lyrics
Lyrics in Telugu
నేనునూ నా ఇంటి వారును
యెహోవాను సేవించెదము
ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని “2”
సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని (నేనునూ)
1. శ్రమలో శోధనలో మరణ బంధకంలో
శాంతి సమాధానం దయచేసి దేవుడు “2”
ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో “2”
ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు “2” (నేనునూ)
2. ఏ పాపము నన్ను ఏలనీయని వాడు
ఏ అపాయమును రాకుండా కాపాడును “2”
కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు “2”
నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు “2” (నేనునూ)
3. దీర్ఘాయువు చేత దీవించు దేవుడు
దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును “2”
మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు “2”
మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును “2” (నేనునూ)
Lyrics in English
Nenunu Naa Inti Vaarunu
Yehovaanu Sevinchedamu “2”
Aayane Sajeevudani Aayane Vijeyudani “2”
Siluvalona Neeku Naaku Vijayamu Chekoorchenani (Nenunu)
1. Shramalo Shodhanalo Marana Bandhakamlo
Shaanthi Samaadhaanam Dayachesina Devudu “2”
Aashaa Niraashalalo Aavedana Valayamlo “2”
Ae Devudu Cheyaleni Adbhuthamulu Chesinaadu “2” (Nenunu)
2. Ae Paapamu Nannu Aelaneeyani Vaadu
Ae Apaayamunu Raakunda Kaapaadunu “2”
Kunuku Paatu Lenivaadu Niduraponi Devudu “2”
Nenu Namminavaadu Nammadagina Devudu “2” (Nenunu)
3. Deerghaayuvu Chetha Deevinchu Devudu
Deergha Shaanthamutho Deenathvamu Nerpunu “2”
Melu Chetha Naa Hrudayam Thrupthiparachu Devudu “2”
Melu Chetha Keedunelaa Jayinchaalo Nerpunu “2” (Nenunu)