Ninnu Kaapaaduvaadu Kunukadu Song Lyrics
నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదుర పొండేన్నడు
నీభారం వహియించే యేసు నీ కొరకే మరణించే చూడు “2”
1.పలుకరిచే వారు లేక పరితపిస్తున్న
కనికరించే వారులేక కుమిలిపోతున్నా “2”
కలతలెన్నో కెడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా “2”
ఎడబాయాడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను “2”
2.మనసులోన శాంతి కరువై మాధనపడుతున్నా
పరులమాటలు కృంగదీసి భాధపెడుతున్నా “2”
భీతులెన్నో ,బ్రాంతులెన్నో సంతసంబును త్రుంచివేసినా “2”
ఎడబాయాడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను “2