Nootana geetamu ne paadeda Song Lyrics
Lyrics in Telugu
నూతన గీతము నే పాడెదా – మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను – ఏస్థితిలోనైననూ
సమర్పణతో సేవించెదను నిన్నే – సజీవుడనై ఆరాధించెద నిన్నే
1. కొలువుచేసి ప్రేమించినావు – కోరదగినది ఏముందినాలో
స్వార్ధ మెరుగని సాత్వీకుడా – నీకు సాటెవ్వరూ (2)
నీవే నా ప్రాణము – నిను వీడి నేనుండలేను (2) (నూతన గీతము)
2. (కడలి తీరం కనబడనివేళ – కడలి కెరటాలు వేధించువేళ
కరుణమూర్తిగా దిగివచ్చినా – నీకు సాటెవ్వరూ (2)
నీవేనా ధైర్యమూ – నీ కృపయే ఆధారమూ (2) (నూతన గీతము)
3. మేఘములలో నీటిని దాచి – సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన – నీకు సాటెవ్వరూ (2)
నీవేనా విజయమూ – నీ మహిమయే నా గమ్యమూ నూతన (2) (నూతన గీతము)
Lyrics in English
Nootana geetamu ne paadeda
Manoharuda Yesayya
Neevu choopina premanu ne maruvanu
Ye stithilonainanu
Samarpanatho sevinchedanu ninne
Sajeevudanai araadhincheda ninne
1. Koluvuchesi preminchinaavu – Korataginadi yemundi naalo
Swaardhamerugani saatwikudaa – Neeku saatevaaru (2)
Neevenaa praanamu – Ninu veedi nenundalenu (2) (Nootana geetamu)
2. Kadali teeramu kanabadanivela – Kadali kerataalu vedhinchuvela
Karunamoorthiga digivachhinaa – Neeku saatevaaru (2)
Neevenaa dhairyamu – Nee krupaye adhaaramu (2) Nootana geetamu
3. Meghamulalo neetini daachi – Sandramulalo maargamu choopi
Manti ghatamulo mahimaatma nimpina – Neeku saatevaaru (2)
Neevenaa vijayamu – Nee mahimaye Naa gamyamu (2) Nootana geetamu
Credits:
Song: Nootana geetamu
Album: Manoharuda Yesayya