Oka Divyamaina Sangathitho Song Lyrics
Lyrics in Telugu
ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము ఉప్పొంగెను “2”
యేసు రాజని నా ప్రియుడని
ప్రియ స్నేహితుడు క్రీస్తని (ఒక దివ్యమైన)
1. పదివేల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు “2”
తన ప్రేమ వేయి నదుల విస్తారము “2”
వేవేల నోళ్లతో కీర్తింతును “2” (ఒక దివ్యమైన )
2. పండ్రెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని “2”
తన సన్నిధిలో నేను నిలవాలని “2”
ప్రభు యేసులో పరవశించాలని “2” (ఒక దివ్యమైన )
Lyrics in English
Oka Divyamaina Sangathitho
Naa Hrudayamu Uppongenu “2”
Yesu Raajani Naa Priyudani
Priya Snehithudu Kreesthani (Oka Divyamaina)
1. Padivela Mandilo Naa Priyudu Yesu
Davalavarnudu Athikaankshaneeyudu “2”
Than Prema Veyi Nadula Visthaaramu “2”
Vevela Nollatho Keerthinthunu “2” (Oka Divyamaina)
2. Pandredu Gummamula Pattanamulo
Nenu Nivaasamu Cheyaalani “2”
Thana Sannidhilo Nenu Nilavaalani “2”
Prabhu Yesulo Paravashinchaalani “2” (Oka Divyamaina)