Oohinchalenayyaa Vivarinchalenayyaa Song Lyrics
Lyrics in Telugu
ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను “2”
నా జీవితాంతం ఆ ప్రేమలోనే “2”
తరియించు వరమే దొరికెను “2” (ఊహించ)
1. నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను “2”
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను “2” (ఊహించ)
2. నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను “2”
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము “2” (ఊహించ)
Lyrics in English
Oohinchalenayyaa Vivarinchlenayyaa
Enaleni Nee Premanu “2”
Naa Jeevithaantham Aa Premalone “2”
Thariyinchu Varame Dorikenu “2” (Oohincha)
1. Naa Manasu Vedanalo – Naakunna Shodhanalo
Ullaasame Panchenu
O Madhura Bhaavanalo – Thudileni Laalanalo
Madhuraamruthamune Nimpenu “2”
Anaathaina Nanu Vedakenu
Pradhaanulalo Unchenu “2” (Oohincha)
2. Nee Marana Vedhanalo – Nee Siluva Shodhanalo
Nee Prema Rujuvai Nilichenu
Velaleni Thyaagamutho – Anuraaga Bodhalatho
Naa Hrudayame Karigenu “2”
Idi Nee Premake Saadhyamu
Vivarinchuta Naakasaadhyamu “2” (Oohincha)