Patalathone Payanam Saagaali Song Lyrics
పాటలతోనే పయణం సాగాలి
సీయోను పాటలు పాడుకుంటూ
హల్లెలూయా పాటలతో – హోసన్నా గీతాలతో
1. యొర్దాను ఎదురొచ్చిన
ఎర్రసంద్రము పొంగి పొంగిపొర్లిన
ఫరో సైన్యం తరుముకొచ్చిన ఆ.. ఆ
యేసయ్య సన్నిధి తోడుండగా
తోడుండగా… తోడుండగా
2. పగలు మేఘ స్తంభమై
రాత్రి అగ్ని స్తంభమై
ఆకాశమునుండి ఆహారమునిచ్చి
ఎడారిలో సెలయేరువై
దాహము తీర్చితివి…దాహము తీర్చితివి
3. తంబురతో, సీతారతో
బూరధ్వనితో, స్వరమండలముతో
నాట్యముతో, పిల్లనిగ్రోవితో
ఆత్మలో ఆనందించుచు
ఆనందించుచు, ఆనందించుచు