Praaneshwara Song Lyrics
Lyrics in Telugu
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార
ప్రణుతింతును నిన్నే- ఆశతీర (ప్రాణేశ్వర)
1. నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె “2”
నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే “2” (ప్రాణేశ్వర)
2. నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను “2”
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము “2” (ప్రాణేశ్వర)
3. కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన “2”
కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి “2” (ప్రాణేశ్వర)
Lyrics in English
Praaneshwara – Prabhu Daiva Kumaara
Pranuthinthunu Ninne – Aasha Theera (Praaneshwara)
1. Naa Aathmatho Paatalu Paada
Nee Krupale Naaku Hethuvulaaye “2”
Nithya Nibandhana Neetho Chesi
Nee Paada Sannidhi Cheri Yunnaane “2” (Praaneshwara)
2. Naa Ootalanniyu Nee Yandenani
Vaadyamu Vaayinchi Paadedanu “2”
Jeevitha Kaalamanthaa Ninne Sthuthinchi
Saageda Noothana Yerushalemu “2” (Praaneshwara)
3. Kamaneeyamaina Nee Darshanamu
Kalanainanu Melakuvanaina “2”
Kanabadinaa Na Aashalu Theerave
Kanipettuchuntini Kada Boora Dhwaniki “2” (Praaneshwara)