Prabhu Sannidhilo Aanandame Song Lyrics
Lyrics in Telugu
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం
ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం “2”
హాల్లెలూయా హాల్లెలూయా
హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా “2” (ప్రభు)
1. ఆకాశము కంటె ఎత్తైనది
మన ప్రభు యేసుని కృపా సన్నిధి “2”
ఆ సన్నిధే మనకు జీవమిచ్చును
గమ్యమునకు చేర్చి జయమిచ్చును “2” (ప్రభు)
2. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు
ధరియింప చేయును ప్రభు సన్నిధి “2”
నూతనమైన ఆశీర్వాదముతో
అభిషేకించును ప్రేమానిధి “2” (ప్రభు)
Lyrics in English
Prabhu Sannidhilo Aanandame Ullaasame Anudinam
Prabhu Premalo Nisswaardhame Vaathsalyame Nirantharam v
Haallelooyaa Haallelooyaa
Haallelooyaa Aamen Haallelooyaa “2” (Prabhu)
1. Aakaashamu Kante Etthainadi
Mana Prabhu Yesuni Krupaa Sannidhi “2”
Aa Sannidhe Manaku Jeevamichchunu
Gamyamunaku Cherchi Jayamichchunu “2” (Prabhu)
2. Dukhinchu Vaariki Ullaasa Vasthramulu
Dhariyimpa Cheyunu Prabhu Sannidhi “2”
Noothanamaina Aasheervaadamutho
Abhishekinchunu Premaanidhi “2” (Prabhu)