Premaa Ane Maayalo Song Lyrics
Lyrics in Telugu
ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి
కన్న వారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై “2” (ప్రేమా)
1. తల్లిదండ్రులు కలలు గని
రెక్కలు ముక్కలు చేసుకొని “2”
రక్తము చెమటగా మార్చుకొని
నీ పైన ఆశలు పెట్టుకొని
నిన్ను చదివిస్తే – పట్టణం పంపిస్తే
ప్రేమకు లోబడి – బ్రతుకులో నీవు చెడి – “2” (కన్న)
2. ప్రభు ప్రేమను వదులుకొని
ఈ లోక ఆశలు హత్తుకొని “2”
యేసయ్య క్షమను వలదని
దేవుని పిలుపును కాదని
నీవు జీవిస్తే – తనువు చాలిస్తే
నరకము చేరుకొని – అగ్నిలో కూరుకొని – “2”
కొన్న తండ్రి కలలకు దూరమై
కష్టాల కోడలికి చేరువై “2” (ప్రేమా)
Lyrics in English
Premaa Ane Maayalo Chikkukunna Sodari
Kanna Vaari Kalalaku Dooramai
Kashtaala Kadalilo Cheruvai “2” (Premaa)
1. Thallidandrulu Kalalu Gani
Rekkalu Mukkalu Chesukoni “2”
Rakthamu Chematagaa Maarchukoni
Nee Paina Aashalu Pettukoni
Ninnu Chadivisthe – Pattanam Pampisthe
Premaku Lobadi – Brathukulo Neevu Chedi – “2” (Kanna)
2. Prabhu Premanu Vadulukoni
Ee Loka Aashalu Hatthukoni “2”
Yesayya Kshamanu Valadani
Devuni Pilupunu Kaadani
Neevu Jeevisthe – Thanuvu Chaalisthe
Narakamu Cherukoni – Agnilo Koorukoni – “2”
Konna Thandri Kalalaku Dooramai
Kashtaala Kadaliki Cheruvai “2” (Premaa)