Raaraaju Vasthunnaado Song Lyrics
Lyrics in Telugu
రారాజు వస్తున్నాడో
జనులారా.. రాజ్యం తెస్తున్నాడో
త్వరపడి వేగమే రండి
ప్రియులారా.. ప్రభుని చేరగ రండి
వస్తానన్న యేసు రాజు రాక మానునా
తెస్తానన్న బహుమానం తేక మానునా “2” (వస్తానన్న)
1. పాపానికి జీతం రెండవ మరణం
అది అగ్ని గుండము అందులో వేదన “2”
మహిమకు యేసే మార్గము జీవము “2”
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము “2” (వస్తానన్న)
2. పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను
ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు “2”
యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం
యేసయ్య గాయాలు రక్షణకు మార్గం
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము “2” (వస్తానన్న)
3. కనురెప్ప పాటున కడబూర మ్రోగగా
పరమున ఉందురు నమ్మిన వారందరు “2”
నమ్మని వారందరు శ్రమల పాలవుతారు “2”
అందుకే నమ్ముకో యేసయ్యను
చేరుకో పరలోక రాజ్యంబును “2” (వస్తానన్న)
Lyrics in English
Raaraaju Vasthunnaado
Janulaaraa.. Raajyam Thesthunnaado
Thvarapadi Vegame Randi
Priyulaaraa.. Prabhuni Cheraga Randi
Vasthaananna Yesu Raaju Raaka Maanunaa
Thesthaananna Bahumaanam Theka Maanunaa “2” (Raaraaju)
1. Paapaaniki Jeetham Rendava Maranam
Adi Agni Gundamu Andulo Vedana “2′
Mahimaku Yese Maargamu Jeevamu “2”
Anduke Nammuko Yesayyanu
Ponduko Nee Paapa Parihaaramu “2” (Vasthaanna)
2. Paapam Cheyyoddu Mahaa Shaapamayyenu
Ee Paapa Phalitham Ee Roga Rugmathalu “2”
Yesayya Gaayaalu Swasthathaku Kaaranam
Yesayya Gaayaalu Rakshanaku Maargam
Anduke Nammuko Yesayyanu
Ponduko Nee Paapa Parihaaramu “2” (Vasthaanna)
3. Kanu Reppa Paatuna Kadaboora Mrogagaa
Paramuna Unduru Nammina Vaarandaru “2”
Nammani Vaarandaru Shramala Paalauthaaru “2”
Anduke Nammuko Yesayyanu
Cheruko Paraloka Raajyambunu “2” (Vasthaanna)