Rammanuchunnaadu Ninnu Song Lyrics
Lyrics in Telugu
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి
రమ్మనుచున్నాడు “2”
1. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని “2”
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దు లేని ఇంపు పొందెదవు “2” (రమ్మను)
2. కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ “2”
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ
కనికరించి నిన్ను కాపాడును “2” (రమ్మను)
3. సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును “2”
ఆయన నీ వెలుగు రక్షణనై యుండును
ఆలసింపక త్వరపడి రమ్ము “2” (రమ్మను)
4. సకల వ్యాధులను స్వస్థత పరచుటకు “2”
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
అందరికి తన కృపలనిచ్చున్ “2” (రమ్మను)
Lyrics in English
Rammanuchunnaadu Ninnu Prabhu Yesu
Vaanchatho Thana Karamu Chaapi
Rammanuchunnaadu “2”
1. Etuvanti Shramalandunu
Aadarana Neekichchunani “2”
Grahinchi Neevu Yesuni Choochina
Hadhdhu Leni Impu Pondedavu “2” (Rammanu)
2. Kanneeranthaa Thuduchunu
Kanupaapavale Kaapaadun “2”
Kaaru Meghamuvale Kashtamulu Vachchinanoo
Kanikarinchi Ninnu Kaapaadunu “2” (Rammanu)
3. Sommasillu Velalo
Balamunu Neekichchunu “2”
Aayana Nee Velugu Rakshananai Yundunu
Aalasimpaka Thvarapadi Rammu “2” (Rammanu)
4. Sakala Vyaadhulanu
Swasthatha Parachutaku “2”
Shakthimanthudagu Prabhu Yesu Prematho
Andariki Thana Krupalanichchun “2” (Rammanu)