Saadhyamu Anni Saadhyamu Song Lyrics
Lyrics in Telugu
సాధ్యము అన్ని సాధ్యము
నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు “2” (సాధ్యము)
1. నీ నామం చెప్పిన చాలు
సాతాను పారిపోవును “2”
నీ పేర చేతులుంచగా
వ్యాధులెల్ల మాయమగును “2” (సాధ్యము)
2. నీటిపైన నడిచావు
గాలిని గద్దించావు “2”
సాతానుని ఓడించావు
సర్వశక్తిమంతుడా “2” (సాధ్యము)
3. సముద్రము నిన్ను చూచి
పారిపోయెనయ్యా “2”
యోర్దాను నిన్ను చూచి
వెనుకకు మల్లెనయ్యా “2” (సాధ్యము)
4. కొండలు పొట్టేళ్ల వలె
గంతులు వేసెదము “2”
గుట్టలు గొర్రె వలె
గంతులు వేసెదము “2” (సాధ్యము)
Lyrics in English
Saadhyamu Anni Saadhyamu
Nee Valana Anniyu Saadhyam
Asaadhyamu Lene Ledu – “2” (Saadhyamu)
1. Nee Naamam Cheppina Chaalu
Saathaanu Paaripovunu “2”
Nee Pera Chethulunchagaa
Vyaadhulella Maayamagunu “2” (Saadhyamu)
2. Neeti Pain Nadichaavu
Gaalini Gaddinchaavu “2”
Saathaanuni Odinchaavu
Sarvashakthimanthudaa “2” (Saadhyamu)
3. Samudramu Ninnu Choochi
Paaripoyenayyaa “2”
Yordaanu Ninnu Choochi
Venukaku Mallenayyaa “2” (Saadhyamu)
4. Kondalu Pottella Vale
Ganthulu Vesedamu “2”
Guttalu Gorre Vale
Ganthulu Vesedamu “2” (Saadhyamu)