సంబరమాయే మా ఊరంతా |Latest Christmas Song 2021-22 |Prasad Nelapudi |Venkata Chaitanya |KY Ratnam |TPF Singapore |4K
Sambaramaye Maa urantaa
Sambaramaye Maa Urantaa Song Lyrics – Latest Christmas Song 2021 |Prasad Nelapudi |Venkata Chaitanya |KY Ratnam” Song Info
Credits | |
Lyrics | Prasad Nelapudi |
Producer | Mitra Nelapudi |
Music & Tune | Bro.KY Ratnam |
Singer | Bro.Venkata Chaitanya |
Post Production | KY Ratnam Media |
Mix Mastered | M Cyril Raj |
Keyboard | KY Ratnam |
Rhythm | Pavan Gogi |
Live Duffs and Tapes | Anil and Team |
Mandolin | SBN |
Choruses | Revathi and Team |
Violins | Sandy |
Naadhaswaram | Bala |
Recorded | 2 keys Studio,SBN Studio, Everest Studio,KY Ratnam Studio |
Sambaramaye Maa Urantaa Song Lyrics – Latest Christmas Song 2021 |Prasad Nelapudi |Venkata Chaitanya |KY Ratnam” Song Lyrics
సంబరమాయే మా ఊరంతా ఆ రక్షకుని రాకతో
దేశమా… ఆనందించుమా – నేస్తమా… ఆరాధించుమా
(P) ఆదియందు ఉన్న దేవుడు
అద్వితీయ మహా దేవుడు
మనవాలి ముక్తి కొరకు రక్షకుడై
ఉదయించెను ఈ భువిపై (2)
చీకటి పోయెను మా ఇంట
నిండెను మా మది సంతోషంతో (2)
క్రిస్టమస్ సంబరమే మా ఊరంతా
ఆ రక్షకుని రాకతో
క్రిస్టమస్ ఆనందమే మా ఇంట
ఆ రక్షకుని వెలుగుతో (2)
దేశమా.. ఆనందించుమ
నేస్తమా.. ఆరాధించుమ (ఆదియందు)
1.చీకటి పాపము తొలగించి
వెలుగుతో మనలను నింపుటకై
పాప శాపము పరిహరించి
పరిశుద్ధులగా చేయుటకై (2)
సర్వోన్నతమైన ఆ స్థలమును విడిచి
పశువులపాకకు యేతెంచేను (2)
ఎందరు అంగీకరించేదరో
అందరికీ దేవుని పిల్లాలగుటకు అధికారమిచ్చెను (2)
దేవుని పిల్లలగుటకు అధికారమిచ్చెను (చీకటి పోయెను)
2.మరణ ఛాయలు తొలగించి
జీవము మనలో నింపూటకై
అపరాధములన్ని తీసివేసి
నీతిమంతులుగా చేయుటకై
తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించును ఓ…. (తన)
ఎందరు నమ్మి విశ్వ సించేదరో అందరికీ రక్షణ భాగ్యమిచ్చి నిత్యజీవమిచ్చును (2)
రక్షణ భాగ్య మిచ్చి నిత్య జీవ మిచ్చును (చికటి పోయెను) ( దేశమా )
Sambaramaye Maa Urantaa Song Lyrics – Latest Christmas Song 2021 |Prasad Nelapudi |Venkata Chaitanya |KY Ratnam” Song Video
Credits :
Lyrics :
Producer :
Music & Tune :
Bro.KY Ratnam
Singer :
Bro.Venkata Chaitanya
Post Production :
KY Ratnam Media
Mix Mastered :
M Cyril Raj
Keyboard :
KY Ratnam
Rhythm :
Pavan Gogi
Live Duffs and Tapes :
Anil and Team
Mandolin :
SBN
Choruses :
Revathi and Team
Violins :
Sandy
Naadhaswaram :
Bala
Recorded :
2 keys Studio,SBN Studio, Everest Studio,KY Ratnam Studio