Sangeetha Naadamutho Song Lyrics
Lyrics in Telugu
సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద
నీ గోప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చిన యేసయ్యా
ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా (సంగీత)
1. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
కలువలు పూయించిన కృపలను కొనియాడెద “2”
పాపములు క్షమియించి నను మార్చిన
దోషములు భరియించి దరిచేర్చిన (నీ ప్రేమ)
2. నా కష్ట సమయమున నా చెంతనే నిలచి
విడువక నడిపించిన విధమును వివరించెద “2”
క్షేమమును కలిగించి నను లేపిన
దీవెనలు కురిపించి కృపచూపిన (నీ ప్రేమ)
3. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద “2”
వాక్యముతో దర్శించి బలపరిచిన
సత్యముతో సంధించి స్థిరపరిచిన (నీ ప్రేమ)
Lyrics in English
Sangeetha Naadamutho Sthothra Sankeerthanatho
Nee Prema Geetham Paadeda
Nee Goppa Kaaryam Chaateda
Naa Jeevitham Maarchina Yesayyaa
Ee Nee Runam Theerchuta Etulayyaa (Sangeetha)
1. Naa Katina Hrudayamuna Kaarunyamunu Nimpi
Kaluvalu Pooyinchina Krupalanu Koniyaadeda “2”
Paapamulu Kshamiyinchi Nanu Maarchina
Doshamulu Bhariyinchi Dari Cherchina (Nee Prema)
2. Naa Kashta Samayamuna Naa Chenthane Nilachi
Viduvaka Nadipinchina Vidhamunu Vivarincheda “2”
Kshemamunu Kaliginchi Nanu Lepina
Deevenalu Kuripinchi Krupa Choopina (Nee Prema)
3. Naa Dukha Dinamulalo Odaarpu Kaliginchi
Kanneetitho Thudichina Kramamunu Prakatincheda “2”
Vaakyamutho Darshinchi Balaparachina
Sathyamutho Sandhinchi Sthiraparachina (Nee Prema)