Sannuthinchedanu Dayaludavu Neevani Song Lyrics
సన్నుతించెదను – దయాళుడవు నీవని
యెహోవా నీవే దయాళుడవని నిను సన్నుతించెదను
1. సర్వ సత్యములో నను నీవు నడిపి ఆదరించిన
పరిశుద్ధాత్ముడా కృపాధారము నీవెగా
షాలేమురాజా నిను సన్మానించెదను
2.నీ కను చూపుల పరిధిలోనన్ను నిలిపి చూపితివా
నీ వాత్సల్యమును కృపానిధివి నీవెగా
నా యేసురాజా నిను సన్మానించెదను