Santoshame Naa Yesunilo Song Lyrics
Lyrics in Telugu
సంతోషమే.. నా యేసునిలో,
నిత్యానందమునిచ్చు నాధునీలో..-2
మనసంతా సంతోషం.. -2
ఆత్మలో ఆనందం.. యేసయ్య…. అది దొరికెను నీలో..
సంతోషమే నా యేసునిలో,
నిత్యానందమునిచ్చు నాధునీలో..-2
V1
శ్రమలలో నీ మాటా, కలిగించే ఆనందమే
దుక్కములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే -2
వ్యథయినా బాధయినా నను వీడిపోడు
కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు
వ్యథయినా మరి భాదయినా నను వీడిపోడు
కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు
నను ప్రేమించే నా దేవుడు
నను రక్షించే నా నాధుడు
V2
ఏమున్న లేకున్న నీవున్న చాలంతే
ఇచ్చువాడవు నీవే పోషించువాడవు నీవే -2
నా ప్రాణం సర్వస్వమ్ నీవేగా యేసయ్య
నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్య -2
బ్రతుకంతా నీలోనే యేసయ్య .. ఆ ..
చావైతే నీకొరకే యేసయ్య ..
Lyrics in English
Santhoshamey Na Yesunilo…
Nithyanandhamunichu Naadhunilo -2
Manasantha Santhosham ( hey…….)
Manasantha Santhosham Aathmalo Aanandham
Yesayya.. Adhi Dhorikenu Neelo
(Santhoshamey Na Yesunilo…
Nithyanandhamunichu Naadhunilo) -2
1. Shramalalo Nee Maata Kaliginchey Aanandhamey
Dhukkamulo Nee Prema Puttinchey Dhairyamuney -2
( Vyadhayina Bhadhayina Nanu Veedipodu
Kanupapai Nathoney Nithyam Vuntadu
Vyadhayina Mari Bhadhayina Nanu Veedipodu
Kanupapai Nathoney Nithyam Vuntadu )
Nanu Preminchey Na Devudu
Nanu Rakshinchey Na Naadhudu
(Santhoshamey…)
(Santhoshamey…. Yesu neelo….. Yesu neelo)
2. Yemunna Lekunna Neevunna Chaalanthey
Ichuvadavu Neevey Poshinchuvadavu Neevey -2
Na Pranam Sarvasvam Neeveyga Yesayya
Nee Premey Nathoney Vuntey Chalayya -2
Brathukantha Neeloney Yesayya.. aa..
Chavayithey Neekorakey Yesayya…
(Santhoshamey…)