Satana Neeku Sunday School Song Lyrics
Lyrics in Telugu
సాతానా నీకు, అపవాది నీకు,
కొమ్ములే కాదు, తోకకూడ ఉందిలే!
నీ బుద్ధి నాకు తెలుసు, నీ కుట్రలు తెలుసు!
నీతో చెలిమేల!, నీకు నాకు స్నేహమా?
పో సాతాన పోపోపో, దగ్గరికి రావద్దు పో! (4)
యేసే నామిత్రుడు, యేసే నా రక్షకుడు;
యేసే విమోచకుడు, నా ప్రభు యేసు.!
ల లలల లాలాలా లాల లాల ల (4)
Lyrics in English
Satana neeku, apavaadi neeku
Kommule kaadu, tokakooda vundile!
Nee buddhi naaku telusu, ne kutralu telusu!
Neeto chelimela!, neeku naaku snehama?.
Po satana popopo, daggaraki ravaddhu po! (4)
Yese na mitrudu, Yese naa rakshakudu;
Yese vimochakudu, Naa prabhu Yese..!
La lalala laalaala laala lamla la (4)