Seeyonulo Sthiramaina Song Lyrics
Lyrics in Telugu
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను “2”
1. సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని “2”
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా “2” (సీయోనులో)
2. కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని “2”
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా “2” (సీయోనులో)
3. సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము “2”
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును “2”
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే “3”
ఆనందమే పరమానందమే (10)
Lyrics in English
Neethone Naa Nivaasamu – Nithyamu Aanandame
Soundarya Seeyonulo
Nee Manoharamaina Mukhamu Darshinthunu
Neethone Naa Nivaasamu – Nithyamu Aanandame
Seeyonulo Sthiramaina Punaadi Neevu
Nee Meede Naa Jeevithamu Amarchukunnaanu “2”
1. Sooryudu Leni Chandrudu Leni
Cheekati Raathrulu Lene Leni “2”
Aa Divya Nagarilo Kaanthulanu
Virajimmedavaa Naa Yesayyaa “2” (Seeyonulo)
2. Kadali Leni Kadagandlu Leni
Kallola Sthithi Gathulu Darike Raani “2”
Suvarna Veedhulalo
Nadipinchedavaa Naa Yesayyaa “2” (Seeyonulo)
3. Sangha Prathiroopamu – Parama Yerushalemu “2”
Soundarya Seeyonulo
Nee Manoharamaina Mukhamu Darshinthunu “2”
Neethone Naa Nivaasamu Nithyamu Aanandame “3”
Aanandame Paramaanandame “10”