Sthothrabali Arpinchedhamu Song Lyrics
Lyrics in Telugu
స్తోత్రబలి అర్పించెదము
మంచి యేసు మేలు చేసెన్ “2”
చేసెను మేలులెన్నో
పాడి పాడి పొగడెదన్ “2”
తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం “2”
1. ప్రాణమిచ్చి నను ప్రేమించి
పాపం తొలగించి కడిగితివే “2”
నీ కొరకు బ్రతుక వేరుపరచి
సేవ చేయ కృప ఇచ్చితివే “2” (తండ్రీ)
2. గొప్ప స్వరముతో మొరపెట్టి
సిలువ రక్తమును కార్చితివే “2”
రక్త కోటలో కాచుకొని
శత్రు రాకుండ కాచితివే “2” (తండ్రీ)
3. చూచే కన్నులు ఇచ్చితివి
పాడే పెదవులు ఇచ్చితివి “2”
కష్టించే చేతులు ఇచ్చితివి
పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి “2” (తండ్రీ)
4. మంచి ఇల్లును ఇచ్చావయ్యా
వసతులన్నియు ఇచ్చావయ్యా “2”
కష్టించి పనిచేయ కృప చూపి
అప్పు లేకుండ చేసితివే “2” (తండ్రీ)
Lyrics in English
Sthothrabali Arpinchedhamu
Manchi Yesu Melu Chesen “2”
Chesenu Melulenno
Paadi Paadi Pogadedhan “2”
Thandree Sthothram – Devaa Sthothram “2”
1. Praanamichhi Nanu Preminchi
Paapam Tholaginchi Kadigithive “2”
Nee Koraku Brathuka Veruparachi
Seva Cheya Krupa Ichchithive “2” (Thandree)
2. Goppa Swaramutho Morapetti
Siluva Rakthamunu Kaarchithive “2”
Raktha Kotalo Kaachukoni
Shathru Raakunda Kaachithive “2” (Thandree)
3. Chooche Kannulu Ichchithivi
Paade Pedhavulu Ichchithivi “2”
Kashtinche Chethulu Ichchithivi
Parugetthe Kaallanu Ichchithivi “2” (Thandree)
4. Manchi Illunu Ichchaavayyaa
Vasathulanniyu Ichchaavayyaa “2”
Kashtinchi Panicheya Krupa Choopi
Appu Lekunda Chesithive “2” (Thandree)