Sthothram Chellinthumu Song Lyrics
Lyrics in Telugu
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి (స్తోత్రం)
1. దివారాత్రములు కంటిపాపవలె కాచి “2”
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి “2” (స్తోత్రం)
2. గాడాంధకారములో కన్నీటి లోయలలో “2”
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి “2” (స్తోత్రం)
3. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి “2”
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి “2” (స్తోత్రం)
4. సీయోను మార్గములో పలుశోధనలు రాగా “2”
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి “2” (స్తోత్రం)
5. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి “2”
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి “2” (స్తోత్రం)
6. పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా “2”
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా “2” (స్తోత్రం)
Lyrics in English
Sthothram Chellinthumu
Sthuthi Sthothram Chellinthumu
Yesu Naathuni Melulu Thalanchi (Sthothram)
1. Deevaa Raathramulu
Kantipaapavale Kaachi “2”
Dayagala Hasthamutho
Brochi Nadipinchithivi “2” (Sthothram)
2. Gaadaandhakaaramulo
Kanneeti Loyalalo “2”
Krushinchi Poneeyaka
Krupalatho Balaparachithivi “2” (Sthothram)
3. Sajeeva Yaagamugaa
Maa Shareeramu Samarpinchi “2”
Sampoorna Sidhdhinonda
Shudhdhaathmanu Nosagithivi “2” (Sthothram)
4. Seeyonu Maargamulo
Palu Shodhanalu Raagaa “2”
Saathaanni Jayinchutaku
Vishwaasamu Nichchithivi “2” (Sthothram)
5. Siluvanu Mosukoni
Suvaarthanu Chepatti “2”
Yesuni Vembadimpa
Entha Bhaagyamu Nichchithivi “2” (Sthothram)
6. Paadeda Hallelujaah
Maranaatha Hallelujaah “2”
Sada Paadeda Hallelujaah
Prabhu Yesuke Hallelujaah “2” (Sthothram)