Suvaarthanu Prakatimpavaa Song Lyrics
Lyrics in Telugu
సువార్తను ప్రకటింపవా
సునాదము వినిపింపవా
సిలువను ధరియించవా
దాని విలువను వివరింపవా
లెమ్ము సోదరా
లేచి రమ్ము సోదరీ “2” (సువార్తను)
1. సుఖము సౌఖ్యము కోరి నీవు
సువార్త భారం మరచినావు “2”
సోమరివై నీవుండి
స్వామికి ద్రోహం చేయుదువా “2” (లెమ్ము)
2. నీలోని ఆత్మను ఆరనీకు
ఎదలో పాపము దాచుకోకు “2”
నిను నమ్మిన యేసయ్యకు
నమ్మక ద్రోహం చేయుదువా “2” (లెమ్ము)
Lyrics in English
Suvaartanu Prakatimpavaa
Sunaadamu Vinipimpavaa
Siluvanu Dhariyinchavaa
Daani Viluvanu Vivarimpavaa
Lemmu Sodaraa
Lechi Rammu Sodaree “2” (Suvaartanu)
1. Sukhamu Soukhyamu Kori Neevu
Suvaartha Bhaaram Marachinaavu “2”
Somarivai Neevundi
Swaamiki Droham Cheyuduvaa “2” (Lemmu)
2. Neeloni Aathmanu Aaraneeku
Edalo Paapamu Daachukoku “2”
Ninu Nammina Yesayyaku
Nammaka Droham Cheyuduvaa “2” (Lemmu)