Telugu Sunday School folk song Sarepatu vurilo Lyrics
Lyrics in Telugu
Chorus: హొయ్ ల హొయ్ హొయ్ ల – హొయ్ ల హొయ్ ల హొయ్ హొయ్ ల
పల్లవి: సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను (2)
కరువు కాలమొచ్చేను – బ్రతుకే కష్టమాయెను (2)
కట్టెలు ఏరుచుండెను – చిత్రం అక్కడ జరిగెను
అరె చిత్రం అక్కడ జరిగెను |కోరస్|
1. తొట్టిలో కొంచెమే పిండి వుంది ..!
బుడ్డిలో కొంచెమే నూనె వుంది ! (2)
రొట్టెలురెండు చేసుకుని – తిందామంటూ తలచుకొని /కోరస్/
2. కరువులో ఏలీయా అచటికొచ్చెను – రొట్టెలు చేసి తెమ్మనెను (2)
నో నో అనక పోయెను రొట్టెలు ఏలీయా కిచ్చెను
ఆశీర్వాదం పొందెను – కరువులో హాయిగ బ్రతికెను |కోరస్|
Lyrics in English
Chorus: ” Hoi la hoi hoi la – hoi la hoi la hoi hoi la”
Saarepatu vurilo oka vidhavaraalu vundenu (2)
Karuvu kaalamochhenu – Bratuke kashtamaayenu (2)
Kattelu yeruchundenu – Chitram akkada jarigenu
Are chitram akkada jarigenu |Chorus| (Saarepatu)
1. Tottilo koncheme pindi vundi..!
Buddilo koncheme nune vundi ! (2)
Rottelu rendu chesukoni – Tindaamantu talachukoni |Chorus| (Saarepatu)
2. Karuvulo Eliah achatikochhenu – Rottelu chesi temmanenu (2)
No no anaka poyenu – Rottelu Eliah kichhenu
Aheerwaadam pondenu – Karuvulo haayiga bratikenu |Chorus| (Saarepatu)