Thandri Deva Song Lyrics
ప: తండ్రి దేవా తండ్రి దేవా
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు ll 2 ll
నా ప్రియుడా నా ప్రాణమా
నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా
నిన్ ఆరాధించెదన్ ll 2 ll
1. నీ ప్రేమ వర్ణించుట
నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట
నా బ్రతుకు చాలదయ్యా ll 2 ll
తండ్రి దేవా నా ఆనందమా
నీ వడిలో నాకు సుఖము ll 2 ll
2. నా ప్రాణ స్నేహితుడా
నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా
నీ ప్రేమ మధురమాయ్యా ll 2 ll
తండ్రి దేవా నా ఆనందమా
నీ వడిలో నాకు సుఖము ll 2 ll
superr song..Glory to God,may God use ur team more in his mighty name
Such a wonderful song to give people……. To heartful worship God….