Tharatharaalalo Yugayugaalalo Song Lyrics
Lyrics in Telugu
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు యేసే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1. భూమిని పుట్టించకమునుపు
లోకము పునాది లేనపుడు (దేవుడు)
2. సృష్టికి శిల్పకారుడు
జగతికి ఆదిసంభూతుడు (దేవుడు)
3. తండ్రి కుమార ఆత్మయు
ఒకడైయున్న రూపము (దేవుడు)
Lyrics in English
Tharatharaalalo Yugayugaalalo Jagajagaalalo
Devudu Devudu Yese Devudu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa
1. Bhoomini Puttinchakamunupu
Lokamu Punaadi Lenapudu (Devudu)
2. Srushtiki Shilpakaarudu
Jagathiki Aadisambhoothudu (Devudu)
3. Thandri Kumaara Aathmayu
Okadaiyunna Roopamu (Devudu)