Tholakari Vaana Song Lyrics
Lyrics in Telugu
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన “2”
అది నూతన పరచును ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును సంతోషపరచును “2” (తొలకరి)
ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును
జీవజలముతో నింపి జీవింపచేయును “2”
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును “2” (అది నూతన)
2. సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును “2”
యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును “2” (అది నూతన)
Lyrics in English
Tholakari Vaana – Deevenalu Kuripinchu Vaana
Parishuddhaathma Vaana – Prabhu Varshinchu Nee Jeevithaana “2”
Adi Noothana Parachunu Phaliyimpa Cheyunu
Samruddhinichchunu Santhosha Parachunu “2” (Tholakari)
1. Edaari Vanti Brathukunu Saaramugaa Cheyunu
Jeeva Jalamutho Nimpi Jeevimpa Cheyunu “2”
Aaku Vaadaka Phalamichchunatlu Samruddhitho Nimpunu “2” (Adi Noothana)
2. Sathya Swaroopi Shuddhaathma Neelo Vasiyinchunu
Paapa Brathuku Tholaginchi Noothana Jeevithamichchunu “2”
Yesu Koraku Nija Sainikunigaa Sajeeva Saakshiga Nilupunu “2” (Adi Noothana)