Thoorpu Diku Chukka Butte Song Lyrics
Lyrics in Telugu
తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మా – ఓ మరియమ్మా “2”
చుక్కను జూచి మేము వచ్చినాము
మొక్కి పోవుటకు “2” (తూర్పు దిక్కు)
1. బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా “2”
మన పాపముల బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా “2” (తూర్పు దిక్కు)
2. పశువుల పాకలోని బాలుడమ్మా
పాపరహితుడమ్మా “2”
పాపంబు బాపను పుట్టెనమ్మా
సత్యవంతుడమ్మా “2” (తూర్పు దిక్కు)
3. బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము
బాల యేసు నొద్దకు “2”
బంగారు పాదముల మ్రొక్కెదము
బహుగ పాడెదము “2” (తూర్పు దిక్కు)
Lyrics in English
Thoorpu Diku Chukka Butte
Merammaa – O Mariyamma “2”
Chukkanu Joochi Memu Vachchinaamu
Mokki Povutaku “2” (Thoorpu Diku)
1. Bethlehemu Puramu Loni
Baaludamma – Goppa Baaludamma “2”
Mana Paapamula Baapa Puttenamma
Mahimavanthudamma “2” (Thoorpu Diku)
2. Pashuvula Paakaloni
Baaludamma – Paaparahithudamma “2”
Paapambu Baapanu Puttenamma
Sathyavanthudamma “2” (Thoorpu Diku)
3. Bangaaram Saambraani Bolam
Thechchinaamu – Baala Yesu Noddaku “2”
Bangaaru Paadamula Mrokkedamu
Bahuga Paadedamu “2” (Thoorpu Diku)