Thurpu Dikkuna Chukka Butte Song Lyrics
Lyrics in Telugu
తూరుపు దిక్కున చుక్క బుట్టే
దూతలు పాటలు పాడ వచ్చే || 2 ||
చలిమంట లేకుండా ఎలుగె బుట్టె || 2 ||
చల్లని రాతిరి కబురే దెచ్చె || 2 ||
పుట్టినాడంట యేసు నాథుడు – పాపములు దిసె పరమాత్ముడు || 2 ||
1. గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి – కొలిచినరు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చెరుదాము – కాపరిని కలిసి వెడుదాము | | 2 || || పుట్టినాడంట ||
2. చిన్న పెద్ద తనకు తేడా లేదు – పేద ధనిక ఎపుడు చూడబోడు
తానొక్కడే అందరికి రక్షకుడు – మొదలు నుండి ఎపుడు ఉన్నవాడు || 2 || || పుట్టినాడంట ||
3. లోకలను తాను కాయు వాడు – స్వచ్చమయిన మనిషి మనలాంటోడు
పాపమంటే అసలు ఎరుగనోడు – మనకోసమె ఇపుడు దిగి వచ్చాడు || 2 || || పుట్టినాడంట ||
4. మంచి చెడ్డ ఎన్నడూ ఎంచబోడు – చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు – తన ప్రేమను నీకు అందిస్తాడు || 2 || || పుట్టినాడంట ||
Lyrics in English
Thurupu dikkuna chukka putte
Dhuthalu patalu pada vachche || 2 ||
Chalimanta lekunda yeluge putte || 2 ||
Challani rathiri Kabure deche || 2 ||
Puttinadanta yesu nathudu – papamulu dheese paramathmudu || 2 ||
1. Gollalu jnanulu vegira vachi – Kolichinaru tanaku kaakukalichchi
Pashula paaka Manamu cherudaamu – Kaaparini kalisi vedudaamu || 2 || || Puttinadanta ||
2. Chinna pedda tanaku teda ledu – peda dhanika yepudu chudabodu
Taannokkade andariki rakshakudu – modalu nundi yepudu unnavadu || 2 || || Puttinadanta ||
3. Lokalanu taunu Kaayuvadu – swachchamayina manishi manalantodu
Papamante asalu yeruganodu – manakosame eepudu dheegi vachchadu || 2 || || Puttinadanta ||
4. Manchi chedda yenndadu yenchabodu – chedda vaaLLaku kuda bahu manchodu
Nammi neevu yesunu aadigi chudu – Thana premanu neeku andistadu || 2 || || Puttinadanta ||