Virisina Hrudayalaku Song Lyrics – Telugu Christian Wedding Song – Jonah Samuel
Lyrics in Telugu
విరిసిన హృదయాలకు కలిసెను బంధం..!
కనుసైగలు చేయుచు ముచ్చటించెను… (2)
తీయని భాసలే.. కమ్మని ఊసులే..,
బంధువుల రాక, స్నేహితుల హేళ మనసు మురిపించెను //విరిసిన//
1. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం.. ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం (2)
ఏక మనస్సుతో..నే – చక్కనైన జీవితం //2// మరువకుమా ప్రియ దంపతులార //విరిసిన//
2. ఆశకే లేవే హద్దులు మనిషైన ప్రతివానికి
అవి కలతలే బాగా రేపును అనుక్షణము మీ బ్రతుకులో (2)
ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని (2) మరువకుమా ప్రియ దంపతులార//విరిసిన//
Lyrics in English:
Virisina Hrudayaalaku Kalisenu Bandham
Kanusaigalu Cheyuchu Mucchatinchenu.. (2)
Theeyani Baasale.. Kammani Oosule…,
Bandhuvula Raaka Snehithula Hela Manasu Muripinchenu //Viri//
1.Manasulo Daage Thapanaku Prathiroopame parinayam
Yeduruchoose Paruvaaniki anuvainadi ee kashanam (2)
Eka Manassutho..ne – Chakkanaina Jeevitham (2)
Maruvakumaa Priya dampatulara //Viri//
2.Aashake Leve Haddulu Manishaina Prathivaaniki
Avi Kalathale baaga repenu anu kshanamu mee brathukulo (2)
Unnadantha Chaalani – Prabhuvu manaku todani (2)
Maruvakumaa priya dampatulara! //Viri//
Credentials:
Lyrics and Tune: Bro. Anil Chetty
Album: Neekankitam Naa Jeevitam
Music: Jonah Samuel
విరిసిన హృదయాలకు Virisina Hrudayalaku Song Lyrics – Telugu Christian Wedding Song – Jonah Samuel