Yekkadekkado Putti Song lyrics – Telugu Christian Marriage Song
Lyrics in Telugu
ఎక్కడెక్కడో పుట్టి – ఎక్కడెక్కడో పెరిగి
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
ఆ.ప. దేవుని సంకల్పం (ఇది) సృష్టిలో విచిత్రం (2)
1. ఒంటరి బ్రతుకులు విడిచెదరు
ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు (2)
పెళ్లినాటినుండి తల్లిదండ్రుల వదలి
భార్యాభర్తలు హత్తుకొనుటేమిటో (దేవుని సంకల్పం)
2. గతకాల కీడంతా మరిచెదరు
మేలులతో సంతసించెదరు (2)
పెళ్లినాటినుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో (దేవుని సంకల్పం)
3. ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధిపొందెదరు (2)
పెళ్ళి నాటినుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో (దేవుని సంకల్పం)
Lyrics in English
Ekkadekkado Putti – Ekkadekkado Perigi (2)
Chakkanaina Jantagaa – Iddarokkatagutemito
Devuni Sankalpam (Idi) Srushtiloni Chithram – (2)
1. Ontari Brathukunu Vidichedaru
Okari Koraku Okaru Brathikedaru (2)
Pellinaati Nundi Thalli Dandrula Vadali
Bhaarya Bharthalu Hatthukonutemito (Devuni Sankalpam)
2. Gatha Kaala Keedantha Marachedaru
Veenulatho Santhsinchedaru (2)
Pellinaati Nundi Okari Kashtam Okaru
Ishtamutho Panchukonutemito (Devuni Sankalpam)
3. Phaliyinchi Bhoomini Nimpedaru
Vistharinchi Vruddhi Pondedaru (2)
Pellinaati Nundi Maa Kutumbam Antu
Prathyekamugaa Enchukonutemito (Devuni Sankalpam)
Singer: Dr. A.R. Stevenson
Album: Kalyaname Vaibhogam
Lyrics and Music: Dr. A.R. Stevenson
Yekkadekkado Putti Song lyrics – Telugu Christian Marriage Song