Yesayya Katha Song Lyrics | JK Christopher | Philip Gariki,Joshua Gariki – 2021 | Latest Telugu Christmas Song || Ps.Philip Gariki & Joshua Gariki Lyrics

Song Name | Yesayya Katha |
Singer(s) | Ps.Philip Gariki & Joshua Gariki |
Composer(s) | JK Christopher |
Lyricist(s) | Ps.Philip Gariki |
Featuring Stars | Ps.Philip Gariki |
Music Label | JK Christopher OFFICIAL |
Dhaveedhu Vamsamlo Bethlemu Gramamlo Song Lyrics | JK Christopher | Philip Gariki,Joshua Gariki – 2021 | Latest Telugu Christmas Song | | Ps.Philip Gariki & Joshua Gariki Lyrics
Yesayya Katha Song Lyrics – YouTube Video
Telugu Lyrics:
దావీదు వంశంలో బెత్లెము గ్రామంలో
యేసయ్య జన్మించెను
యేసయ్య కథ వింటే రక్షణ కలుగును
మార్గం సత్యం జీవమూ (2)
ఇది ఇమ్మానుయేలుని ధన్యా చరితం
పరిశుద్ధ దేవుని దివ్యారచితం
నమ్మిన వారికి కలుగును జీవం
పరిశుద్ధ ఆత్ముని కార్యా ఫలితం
గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని
మహిమ పరచి సాక్ష్యములిచ్చిరి
హల్లెలూయా హల్లెలూయా
దూతల గానాలు
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
రక్షణ స్తోత్రాలు
హల్లెలూయా హల్లెలూయా
1.క్రీస్తు జన్మము మార్చింది చరితను
క్రీస్తు శకముగ ప్రారంభము
చీకటి రాజ్యముకు అంతము కలిగెను
దైవ రాజ్యము ఆరంభము (2)
పాత బ్రతుకును క్రొత్తదిగా మార్చును
మరనచ్చాయలు అంతమగును
అంతమేలేని జీవమునీకిచ్చును
ఆది అంతము ఆ ప్రభువు
గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని
మహిమ పరచి సాక్ష్యములిచ్చిరి
హల్లెలూయా హల్లెలూయా
దూతల గానాలు
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
రక్షణ స్తోత్రాలు
హల్లెలూయా హల్లెలూయా
2.జీవాహారమును జీవజాలమును నేనె
మంచికాపరిని నేనన్నాడు
భారమంతయు నాపైన మోపితే
నిత్యం భరియిస్తా నేనన్నాడు
దిగులు చెందకు ఆనందించు నాలో
నీ స్నేహితుడను నేనన్నాడు
మరల హృదయంలో తిరిగి నీవు జన్మిస్తే
దేవుని రాజ్యంలో చోటన్నాడు
గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని
మహిమ పరచి సాక్ష్యములిచ్చిరి
హల్లెలూయా హల్లెలూయా
దూతల గానాలు
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
రక్షణ స్తోత్రాలు
హల్లెలూయా హల్లెలూయా (దావీదు వంశంలో)
English Lyrics:
Dhaveedhu Vamsamlo Bethlemu Gramamlo
Yesayya Janminchenu
Yesayya Kadha Vinte Rakshna Kalugunu
Margam Satyam Jeevamoo (2)
Idhi Immanuyeluni Dhanya Charitham
Parishuddha Devuni Dhivyarachitham
Nammina Vaariki Kalugunu Jeevam
Parishuddha Aathmuni Kaaryaa Phalitham
Gollalu Gnaanulu Chaataru Rakshakuni
Mahima Parachi Sakshyamuluchiri
Halleluya Halleluya
Dhoothala Gaanalu
Halleluya Halleluya
Halleluya Halleluya
Raskhana Sthothraalu
Halleluya Halleluya
1.Kreesthu Janmamu Marchindhi Charithanu
Kreesthu Sakhamuga Prarambhamu
Cheekati Rajyamuku Anthamu Kaligenu
Dhaiva Rajyamu Aarambhamu (2)
Paatha Brathukunu Krothathiga Marchunu
Maranachayalu Anthamagunu
Anthameleni Jeevamuneekichunu
Aadhi Anthamu Aa Prabhuvu
Gollalu Gnaanulu Chaataru Rakshakuni
Mahima Parachi Sakshyamuluchiri
Halleluya Halleluya
Dhoothala Gaanalu
Halleluya Halleluya
Halleluya Halleluya
Raskhana Sthothraalu
Halleluya Halleluya
2.Jeevahaaramunu Jeevajalamunu Nene
Manchikaaparini Nenannaadu
Bharamanthayu Naapaina Mopithe
Nithyam Bhariyistha Nenannadu
Dhigulu Chendhaku Anandhinchu Naalo
Nee Snehithudanu Nenannadu
Marala Hrudhayamlo Thirigi Neevu Janmisthe
Devuni Rajyamlo Chotannadu
Gollalu Gnaanulu Chaataru Rakshakuni
Mahima Parachi Sakshyamuluchiri
Halleluya Halleluya
Dhoothala Gaanalu
Halleluya Halleluya
Halleluya Halleluya
Raskhana Sthothraalu
Halleluya Halleluya (Dhaveedhu Vamsamlo)
More About JK.Christopher