Yesayya Puttaduro Song Lyrics – 2020 Christmas Song” Song Lyrics
Lyrics, Tune, Sung & Produced by : Joshua Gariki
Music & Programmed by: Bobby
Song Recorded at: Melody deigital, Hyderabad
Voice taking: Blessed Bunty
Mixed and Mastered by: Anil Vemula
Camera: Harsha Singavarapu
Video location: IPC Church, Baptist pet, Eluru
Telugu LYRICS:
యేసయ్య పుట్టాడురో – మనకోసం వచ్చాడోరో
మనఊరూ మనవాడలో – నిజమైన పండుగరో
అప: చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త
పల్లె పల్లెలోన శుభవార్త (యేసయ్య)
1. పాపికి విడుదల ఇచ్చే రాజు పుట్టాడు
రోగికి స్వస్థత ఇచ్చే దేవుడు వచ్చాడు (2)
నమ్మిచేరవంటే (యేసుకు) మనసుఇచ్చేవంటే (2)
రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు (2)
చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త
పల్లె పల్లెలోన శుభవార్త (యేసయ్య)
2. నశియించే వారికి రక్షకుడై పుట్టాడు
నీతిని స్థాపించుటకు తానే మనిషిగా వచ్చాడు (2)
నమ్మిచేరవంటే (యేసుకు) మనసుఇచ్చేవంటే (2)
రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు (2)
చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త
పల్లె పల్లెలోన శుభవార్త (యేసయ్య)
English Lyrics:
Yesayya Puttaduro
Manakosam Vachhaduro
Manavuru Manavaadalo
Nijamaina Pandugaro
Chaatincharo Prakatincharo
Prajalandariki Ee Vaartha
Palle Pallellona Subhavaartha (2) (Yesayya)
1. Paapiki Vidudala Ichhe Raaju Puttaadu
Rogiki Swasthata Ichhe Devudu Vachhaadu (2)
Nammi Cheraavante (Yesuku) Manasu Ichhavante (2)
Rakshana Isthaadu Ninu Rakshisthaadu (2) (Chaatincharo)
2. Nashiyinche Vaariki Rakshakudai Puttaadu
Neetini Sthaapinchutaku Taane Manishigaa Vachhaadu (2)
Nammi Cheraavante (Yesuku) Manasu Ichhavante (2)
Rakshana Isthaadu- Ninu Rakshisthaadu (2) (Chaatincharo)
Yesayya Puttaduro Song Lyrics – 2020 Christmas Song
More Songs from Joshua Gariki