Yese Naa Parihaari Song Lyrics
Lyrics in Telugu
యేసే నా పరిహారి
ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల
ప్రియ ప్రభువే నా పరిహారి “2” (యేసే నా)
1. ఎన్ని కష్టాలు కలిగిననూ
నన్ను కృంగించె భాదలెన్నో “2”
ఎన్ని నష్టాలు వాటిల్లినా
ప్రియ ప్రభువే నా పరిహారి “2” (యేసే నా)
2. నన్ను సాతాను వెంబడించినా
నన్ను శత్రువు ఎదిరించినా “2”
పలు నిందలు నను చుట్టినా
ప్రియ ప్రభువే నా పరిహారి “2” (యేసే నా)
3. మణి మాన్యాలు లేకున్ననూ
పలు వేదనలు వేధించినా “2”
నరులెల్లరు నను విడచినా
ప్రియ ప్రభువే నా పరిహారి “2” (యేసే నా)
4. బహు వ్యాధులు నను సోకినా
నాకు శాంతి కరువైనా “2”
నను శోధకుడు శోధించినా
ప్రియ ప్రభువే నా పరిహారి “2” (యేసే నా)
5. దేవా నీవే నా ఆధారం
నీ ప్రేమకు సాటెవ్వరూ “2”
నా జీవిత కాలమంతా
నిన్ను పాడి స్తుతించెదను “2” (యేసే నా)
Lyrics in English
Yese Naa Parihaari
Priya Yese Naa Parihaari
Naa Jeevitha Kaalamella
Priya Prabhuve Naa Parihaari “2” (Yese Naa)
1. Yenni Kashtaalu Kaliginanoo
Nannu Krunginche Bhaadalenno “2”
Yenni Nashtalu Vaatillinaa
Priya Prabhuve Naa Parihaari “2” (Yese Naa)
2. Nannu Sathaanu Vembadinchinaa
Nannu Shathruvu Edirinchinaa “2”
Palu Nindalu Nanu Chuttinaa
Priya Prabhuve Naa Parihaari “2” (Yese Naa)
3. Mani Maanyaalu Lekunnanoo
Palu Vedanalu Vedhinchinaa “2”
Narulellaru Nanu Vidachinaa
Priya Prabhuve Naa Parihaari “2” (Yese Naa)
4. Bahu Vyaadhulu Nanu Sokinaa
Naaku Shaanthi Karuvainaa “2”
Nanu Shodhakudu Shodhinchinaa
Priya Prabhuve Naa Parihaari “2” (Yese Naa)
5. Devaa Neeve Naa Aadhaaram
Nee Premaku Saatevvaru “2”
Naa Jeevitha Kaalamanthaa
Ninnu Paadi Sthuthinchedanu “2” (Yese Naa)