Yese Sathyam Song Lyrics
Lyrics in Telugu
యేసే సత్యం యేసే నిత్యం
యేసే సర్వము జగతికి
యేసే జీవం యేసే గమ్యం
యేసే గమనము “2”
పాత పాడెదం ప్రభువునకు
స్తోత్రార్పణ చేసెదం “2” (యేసే)
1. పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన
మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా “2”
యేసులోనే నిత్య జీవం
యేసులోనే రక్షణ “2” (యేసే)
2. బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు
కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు “2”
యేసులోనే నిత్య రాజ్యం
యేసులోనే విడుదల “2” (యేసే)
Lyrics in English
Yese Sathyam Yese Nithyam
Yese Sarvamu Jagathiki
Yese Jeevam Yese Gamyam
Yese Gamanamu “2”
Paata Paadedam Prabhuvunaku
Sthothraarpana Chesedam “2” (Yese)
1. Palu Rakaala Manushyulu – Palu Vidhaalu Palikina
Maayalenno Chesinaa – Leelalenno Choopinaa “2”
Yesulone Nithya Jeevam
Yesulone Rakshana “2” (Yese)
2. Balamu Leni Vaariki – Balamu Nichchu Devudu
Krungiyunna Vaarini – Levanetthu Devudu “2”
Yesulone Nithya Raajyam
Yesulone Vidudala “2” (Yese)