Yesu Entho Varaala Song Lyrics
Lyrics in Telugu
యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది
చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా “2” (యేసూ)
1. గాలి వానొచ్చి నడి యేటిలోన
నావ అల్లాడగా – నీవే కాపాడినవే హో..
కంట చూడంగ గాలాగిపోయే
అలలే చల్లారెనే – మహిమ చూపించావే “2”
నీవే రేవంట ఏ నావకైనా
కడలే నీవంట ఏ వాగుకైనా “2”
ఉప్పొంగె నీ ప్రేమలో (ప్రభువా)
2. దిక్కు లేనట్టి దీనాత్ములంటే
నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ..
జంతు బలులిచ్చే మూడాత్ములంటే
నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా “2”
నిన్ను పొగడంగ నేనెంత వాడ
నీటి మడుగులలో చేపంటి వాడ “2”
నా దారి గోదారిలో (ప్రభువా)
Lyrics in English
Yesu.. Entho Varaala Manassu Needi
Chithra Chithraalugaa Vinnaanayyaa Oosu
Prabhuvaa Hailessaa – Nee Manasu Hailessaa “2” (Yesu)
1. Gaali Vaanochchi Nadi Yetilona
Naava Allaadagaa – Neeve Kaapaadinaave Ho..
Kanta Choodanga Gaalaagipoye
Alale Challaarene – Mahima Choopinchinaave.. “2”
Neeve Revanta Ae Naavakainaa
Kadale Neevanta Ae Vaagukainaa “2”
Upponge Nee Premalo (Prabhuvaa)
2. Dikku Lenatti Deenaathmulante
Neelo Kalige Daya – Naade Thelisindayya Aa…
Janthu Balulichche Moodaathmulante
Neelo Kalige Daya – Naade Thelisindayya “2”
Ninnu Pogadanga Nenentha Vaada
Neeti Madugulalo Chepanti Vaada “2”
Naa Daari Godaarilo (Prabhuvaa)