Yesu Raajugaa Vachchuchunnaadu Song Lyrics
Lyrics in Telugu
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు “2”
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు “2”
రారాజుగా వచ్చు చున్నాడు “2” (యేసు)
1. మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్దులందరిని తీసుకుపోతాడు “2”
లోకమంతా శ్రమకాలం “2”
విడువబడుట బహుఘోరం (యేసు)
2. ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది “2”
ఈ సువార్త మూయబడున్ “2”
వాక్యమే కరువగును (యేసు)
3. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును “2”
నీతి శాంతి వర్ధిల్లును “2”
న్యాయమే కనబడును (యేసు)
4. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును “2”
వంగని మోకాళ్ళన్నీ “2”
యేసయ్య యెదుట వంగిపోవును (యేసు)
5. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు “2”
రెప్ప పాటున మారాలి “2”
యేసయ్య చెంతకు చేరాలి (యేసు)
Lyrics in English
Yesu Raajugaa Vachchuchunnaadu
Bhoolokamanthaa Thelusukuntaaru “2”
Ravikoti Thejudu Ramyamaina Devudu “2”
Raaraajugaa Vachchuchunnadu “2” (Yesu)
1. Meghaala Meeda Yesu Vachchuchunnaadu
Parishuddhulandarini Theesukupothaadu “2”
Lokamanthaa Shramakaalam “2”
Viduvabaduta Bahu Ghoram (Yesu)
2. Aedendlu Parishuddhulaku Vindavabothundi
Aedendlu Lokam Meediki Shrama Raabothundi “2”
Ee Suvaartha Mooyabadun “2”
Vaakyame Karuvagunu (Yesu)
3. Veyyendlu Ilapai Yesu Raajyamelunu
Ee Loka Raajyaalanni Aayana Aelunu “2”
Neethi Shaanthi Vardhillunu “2”
Nyaayame Kanabadunu (Yesu)
4. Ee Loka Devathalanni Aayana Mundara
Saagilapadi Namaskarinchi Gadagadalaadunu “2”
Vangani Mokaallanni “2”
Yesayya Yeduta Vangipovunu (Yesu)
5. Kraisthavudaa Maruvavaddu Aayana Raakada
Kanipetti Praarthana Chesi Siddhamugaanundu “2”
Reppa Paatuna Maaraali “2”
Yesayya Chenthaku Cheraali (Yesu)