Yesuni Naamamulo Song Lyrics
Lyrics in Telugu
యేసుని నామములో – మన బాధలు పోవును
దుష్టాత్మలు పారిపోవును
శోధనలో జయమొచ్చును
మృతులకు నిండు జీవమొచ్చును
హృదయములో నెమ్మదొచ్చును
యేసు రక్తముకే – యేసు నామముకే
యుగయుగములకూ మహిమే
అభిషిక్తులగు తన దాసులకు
ప్రతి సమయమునా జయమే (యేసుని)
1. ఘోరమైన వ్యాధులెన్నైనా
మార్పులేని వ్యసనపరులైనా
ఆర్ధికముగా లోటులెన్నున్నా
ఆశలు నిరాశలే ఐనా
ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు
పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు (యేసు రక్తముకే )
2. రాజువైనా యాజకుడవైనా
నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా
ఆశ్రయముగా గృహములెన్నున్నా
నిలువ నీడే నీకు లేకున్నా
శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా
నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు (యేసు రక్తముకే )
Lyrics in English
Yesuni Naamamulo – Mana Baadhalau Povunu
Dushtaathmalu Paaripovunu
Shodhanalo Jayamochchunu
Mruthulaku Nindu Jeevamichchunu
Hrudayamulo Nemmadochchunu
Yesu Rakthamuke – Yesu Naamamuke
Yuyugamulaku Mahime
Abhishikthulagu Thana Daasulaku
Prathi Samayamuna Jayame (Yesuni)
1. Ghoramaina Vyaadhulennainaa
Maarpuleni Vyasanaparulainaa
Aardhikamugaa Lotulennunnnaa
Aashalu Niraashale Ainaa
Prabhu Yesuni Namminacho – Neevu Vidudala Nondedavu
Parivarthana Chendinacho – Paralokam Cheredavu (Yesu Rakthamuke)
2. Raajuvainaa Yaajakudavainaa
Nirupedavainaa Brathuku Chedi Unnaa
Aashrayamugaa Gruhamulennunnaa
Niluva Neede Neeku Lekunnaa
Shree Yesuni Naamamuna – Vishwaasamu Neekunnaa
Nee SThitho Nededainaa – Nithyajeevamu Pondedavu (Yesu Rakthamuke)