Yo yo yo yo Yona Sunday School Song Lyrics
Lyrics in Telugu
(యో యో యో యో యోనా! పారిపోవద్దు కన్నా!
యో యో యో యో యోనా! వెనుతిరుగవా బుజ్జి కన్నా!) (2)
(యెహోవ సన్నిధినుండి పారిపోవద్దు పారిపోవద్దు!
దేవుని చిత్తం మరచి పారిపోవద్దు పారిపోవద్దు!) (2)
యో యో యో యో యోనా! పంపంపంపం కన్నా
యో యో యో యో యోనా! పంపంపంపం కన్నా
1. నశించిపోతుంది నినెవె నా మాట విని చెప్పవా నీవే (2)
నో నో నో నో అన్నాడు తర్షీషుకు తప్పించుకెళ్ళాడు (2)
(యెహోవ సన్నిధినుండి పారిపోవద్దు పారిపోవద్దు!
దేవుని చిత్తం మరచి పారిపోవద్దు పారిపోవద్దు! (2)
యో యో యో యో యోనా! పంపంపంపం కన్నా!
యో యో యో యో యోనా! పంపంపంపం కన్నా!
2. చేపకడుపులో పడగానే ప్రార్ధన ప్రారంభమాయె! (2)
సారి సారి సారి సారి అన్నాడు – నినెవె వొడ్డున పడ్డాడు (2)
(యెహోవ సన్నిధినుండి పారిపోవద్దు పారిపోవద్దు!
దేవుని చిత్తం మరచి పారిపోవద్దు పారిపోవద్దు! (2)
యో యో యో యో యోనా! బుద్ధివచ్చెనా బుజ్జి కన్నా!
యో యో యో యో యోనా! బుద్ధివచ్చెనా బుజ్జి కన్నా!
Lyrics in English
(Yo yo yo yo Yona paaripovaddu kanna!
Yo yo yo yo Yona venutirugava bujji kanna! (2)
(Yehova sannidhi nunda paaripovaddu paaripovaddu!
Devuni chittam marchi paaripovaddu paaripovaddu! (2)
Yo yo yo yo Yona pam pam pam pam kanna!
Yo yo yo yo Yona pam pam pam pam kanna!
1. Nashinchipotundi nineve – Na maatavini cheppava neeve (2)
No no no no annadu – Tarsheeshuku tappinchukelladu (2)
(Yehova sannidhi nunda paaripovaddu paaripovaddu!
Devuni chittam marchi paaripovaddu paaripovaddu! (2)
Yo yo yo yo Yona pam pam pam pam kanna!
Yo yo yo yo Yona pam pam pam pam kanna!
2. Chepakaduplo padagane – prardhana praarambhamaye (2)
Sorry sorry sorry sorry annadu – Nineve vodduna paddadu (2)
(Yehova sannidhi nunda paaripovaddu paaripovaddu!
Devuni chittam marchi paaripovaddu paaripovaddu! (2)
Yo yo yo yo Yona buddhi vachhena bujji kanna!
Yo yo yo yo Yona buddhi vachhena bujji kanna!